Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా నిధులు విడుదల

06:35 PM, 30 మే, 2026
వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా నిధులు విడుదల

ఏపీ ప్రభుత్వం వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను విడుదల చేసింది. మొత్తం రూ. 2,728 కోట్లను పెన్షన్ చెల్లింపుల కోసం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 62,34,445 మంది లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్లు అందనున్నాయి.

కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయగా, వీటి కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లు విడుదల చేశారు. వచ్చే నెల 1 వ తేదీ సోమవారం ఉదయం నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లు అందజేస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెన్షన్ల కోసం రూ. 65,886.57 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు నిరంతరంగా సకాలంలో పెన్షన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

ట్యాగ్లు
ఏపీ ప్రభుత్వంఎన్టీఆర్ భరోసాపెన్షన్లుచంద్రబాబు ప్రభుత్వంసామాజిక భద్రతలబ్ధిదారులుజూన్ పెన్షన్లుప్రభుత్వ పథకాలుఆంధ్రప్రదేశ్ వార్తలుసంక్షేమ పథకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరు ఎయిర్‌పోర్టు కౌంటర్ వద్ద గందరగోళం
జనరల్

బెంగళూరు ఎయిర్‌పోర్టు కౌంటర్ వద్ద గందరగోళం

సైబరాబాద్ షీ టీమ్స్ మెరుపు దాడులు 29 మంది అరెస్ట్
జనరల్

సైబరాబాద్ షీ టీమ్స్ మెరుపు దాడులు 29 మంది అరెస్ట్

వినేశ్ ఫొగాట్‌ ఆసియా క్రీడల 2026 ట్రయల్స్ సెమీ ఫైనల్‌లో ఓటమి
క్రీడలు

వినేశ్ ఫొగాట్‌ ఆసియా క్రీడల 2026 ట్రయల్స్ సెమీ ఫైనల్‌లో ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భావోద్వేగ సందేశం పంచుకున్నారు
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భావోద్వేగ సందేశం పంచుకున్నారు

ప్రేక్షకుల సపోర్ట్ కోరిన మూవీ యూనిట్
సినిమాలు

ప్రేక్షకుల సపోర్ట్ కోరిన మూవీ యూనిట్

టీఎంసీ ఎంపీ పై దాడి
రాజకీయాలు

టీఎంసీ ఎంపీ పై దాడి

వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా నిధులు విడుదల
జనరల్

వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా నిధులు విడుదల

కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
రాజకీయాలు

కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక

చరణ్–సుకుమార్ కొత్త సినిమా చర్చలో దేవిశ్రీ భవితవ్యం
గాసిప్స్

చరణ్–సుకుమార్ కొత్త సినిమా చర్చలో దేవిశ్రీ భవితవ్యం

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్
జనరల్

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం
జనరల్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి
రాజకీయాలు

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!