
సినిమాలు
.jpg&w=3840&q=75)
చైనా మాంజా వ్యవహారంపై సీపీ సజ్జనార్‌కు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన కమిషన్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు తెలిపింది.
ఈ మేరకు ఫిబ్రవరి 26 వ తేదిలోపు పూర్తి నివేదిక సమర్పించాలని కమిషన్ కోరింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న చైనా మాంజాపై తీసుకుంటున్న చర్యల వివరాలను తెలియజేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!