Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు సెర్ప్ కార్యాచరణ

06:50 AM, 2 జూన్, 2026
మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు సెర్ప్ కార్యాచరణ

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్స్ హబ్‌లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సెర్ప్ కార్యాచరణ రూపొందిస్తోంది.

ముందుగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి వంటి తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కో సూపర్ బజార్ ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, గోదాము, రైస్ మిల్లు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమి కేటాయింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహిళా సమాఖ్యలకే ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు సెర్ప్ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రాఫిక్ చలాన్లు ఇకపై వాట్సాప్ ద్వారా పంపించనున్న అధికారులు

పరీక్షా విధాన మార్పు ఆచరణాత్మకంగా కష్టం: సుప్రీంకోర్టు

విస్మరణ హక్కు వ్యక్తిగత గోప్యతలో భాగమని ఢిల్లీ హైకోర్టు

రష్యా ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకున్న ఫ్రాన్స్ నౌకాదళం

భాగ్యనగర మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు

భాగ్యనగర మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
సెర్ప్మహిళా శక్తిస్వయం సహాయక సంఘాలుఖమ్మంమహిళా సాధికారత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్ ధర 27% తగ్గింపు
బిజినెస్

అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్ ధర 27% తగ్గింపు

ట్రాఫిక్ చలాన్లు ఇకపై వాట్సాప్ ద్వారా పంపించనున్న అధికారులు
జనరల్

నాలుగు దశాబ్దాల సేవలకు గుర్తింపు పట్ల ఐశ్వర్య హర్షం
రాజకీయాలు

నాలుగు దశాబ్దాల సేవలకు గుర్తింపు పట్ల ఐశ్వర్య హర్షం

ప్రతినాయిక పాత్రపై నటి కీలక వ్యాఖ్యలు
సినిమాలు

ప్రతినాయిక పాత్రపై నటి కీలక వ్యాఖ్యలు

సహజ శరీరాన్ని అంగీకరించాలంటూ తాప్సి సందేశం
సినిమాలు

సహజ శరీరాన్ని అంగీకరించాలంటూ తాప్సి సందేశం

వియత్నాంలో కఠిన శిక్షణ పొందిన నిఖిల్ సిద్ధార్థ
సినిమాలు

వియత్నాంలో కఠిన శిక్షణ పొందిన నిఖిల్ సిద్ధార్థ

మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు సెర్ప్ కార్యాచరణ
జనరల్

మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు సెర్ప్ కార్యాచరణ

పరీక్షా విధాన మార్పు ఆచరణాత్మకంగా కష్టం: సుప్రీంకోర్టు
జనరల్

పరీక్షా విధాన మార్పు ఆచరణాత్మకంగా కష్టం: సుప్రీంకోర్టు

విస్మరణ హక్కు వ్యక్తిగత గోప్యతలో భాగమని ఢిల్లీ హైకోర్టు
జనరల్

విస్మరణ హక్కు వ్యక్తిగత గోప్యతలో భాగమని ఢిల్లీ హైకోర్టు

రష్యా ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకున్న ఫ్రాన్స్ నౌకాదళం
జనరల్

రష్యా ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకున్న ఫ్రాన్స్ నౌకాదళం

భాగ్యనగర మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
జనరల్

భాగ్యనగర మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు

సెన్సెక్స్, నిఫ్టీ భారీ ఒత్తిడిలో పడిన సూచీలు
బిజినెస్

సెన్సెక్స్, నిఫ్టీ భారీ ఒత్తిడిలో పడిన సూచీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!