
క్రీడలు

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వాహనదారులకు ఇకపై వారి వాట్సాప్‌కు ఈ-చలానా జారీ చేయనున్నారు. వాట్సాప్ లేని వారికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా చలాన్ వివరాలు అందజేయనున్నారు.
రహదారుల శాఖ ప్రస్తుత ప్రాజెక్టు కింద రూపొందించిన ఈ కొత్త విధానం ప్రకారం వాహనదారులు తమ మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రాజెక్టు అధికారి వాహన్ పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఆధారిత విధానం ఈరోజు నుంచి అమల్లోకి రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!