Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

09:54 AM, 30 మార్చి, 2026
గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యక్తిగత జీవితంలో మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రియురాలు మాహికా శర్మకు దాదాపు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ కారును బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇటీవలే తన కోసం భారీ ధరకు ఫెరారీ కారును కొనుగోలు చేసిన పాండ్య, ఇప్పుడు ఈ విలాసవంతమైన కారును గిఫ్ట్‌గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈ జంట కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక క్రికెట్ మైదానంలోనూ పాండ్య జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలోనే ఛేదించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (78) మరియు ర్యాన్ రికెల్టన్ (81) అర్ధ శతకాలతో జట్టుకు విజయం అందించారు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఓటముల చెడు రికార్డును చెరిపేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్ 2’పై సంచలన వ్యాఖ్యలు

రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్ 2’పై సంచలన వ్యాఖ్యలు

ఆర్డీటీకి ఊరట… కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు

ఆర్డీటీకి ఊరట… కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

మీడియా రంగం వేగంగా వృద్ధి

మీడియా రంగం వేగంగా వృద్ధి

రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

ఓటీటీలో 'మట్కా కింగ్' సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో 'మట్కా కింగ్' సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏపీలో నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ - ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు..

ఏపీలో నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ - ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు..

ఈ నెల నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఈ నెల నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

మెగా 158 మూవీలో నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి?

మెగా 158 మూవీలో నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి?

ట్యాగ్లు
హార్దిక్ పాండ్యముంబై ఇండియన్స్ఐపీఎల్ 2026విలాసవంతమైన కారుక్రికెట్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ఉందంటే అది కేసీఆర్ వల్లనే..
రాజకీయాలు

రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ఉందంటే అది కేసీఆర్ వల్లనే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు
న్యూస్

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య
న్యూస్

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు
సినిమాలు

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు
న్యూస్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ
సినిమాలు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్
టెక్నాలజీ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?
గాసిప్స్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!