
టెక్నాలజీ

నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐబొమ్మ రవి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులపై తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి నిర్ణయించింది.
ప్రస్తుతం ఐబొమ్మ రవి చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు తదుపరి విచారణలో బెయిల్ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!