
సినిమాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఈరోజు నిర్ణయించిన విచారణ కొనసాగలేదు. కేసు రేపటికి మార్చుకునే అవకాశం ఉన్నట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రక్రియపై వచ్చే కీలక నిర్ణయాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!