
టెక్నాలజీ

ఏపీలో పలు జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఇక 44 మండలాల్లో వడగాలుల ప్రభావం కొనసాగనుంది. ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!