
గాసిప్స్

ఎక్స్ (ట్విటర్) ఏఐ టూల్ గ్రోక్‌పై తాజాగా వివాదం చెలరేగింది. రిపబ్లిక్ డే సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు పంపిన శుభాకాంక్షలకు ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. ఆ దేశంతో కలిసి పనిచేస్తామని, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని మోదీ పేర్కొన్నారు.
అయితే మోదీ చేసిన ఈ సాధారణ సందేశాన్ని గ్రోక్ ఏఐ భిన్నంగా అర్థం మార్చి చూపించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ పోస్టును మాల్దీవుల్లోని ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొన్నట్లు అనువదించడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఏఐ టూల్స్ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!