Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ

03:01 AM, 13 ఏప్రిల్, 2026
సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ పి దోర్జే గ్యాంబా సీఎం క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ చర్యలు గురించి దోర్జే గ్యాంబాకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు.

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు. గత సీజన్లో పెద్దవాగు పొంగి కట్ట తెగడంతో రెండు రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించాయని, ఈ కారణంగా ప్రజలు ఇబ్బంది పడిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పెద్దవాగు ప్రాజెక్టు కట్టను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు దోర్జే గ్యాంబాకు సీఎం తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు

భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

హైదరాబాద్‌లో పోలీసుల భారీ డ్రగ్స్ ఆపరేషన్

హైదరాబాద్‌లో పోలీసుల భారీ డ్రగ్స్ ఆపరేషన్

వెంకట్ గ్రాండ్ కంబ్యాక్ – వచ్చే నెల 8న ‘హరుడు’తో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్!

వెంకట్ గ్రాండ్ కంబ్యాక్ – వచ్చే నెల 8న ‘హరుడు’తో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్!

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..

వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు ముందస్తు ప్రణాళికే మార్గం

వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు ముందస్తు ప్రణాళికే మార్గం

యువతకు ఆదర్శం…జగన్ మావిగన్

యువతకు ఆదర్శం…జగన్ మావిగన్

హీల్ ప్యారడైజ్ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

హీల్ ప్యారడైజ్ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

షాకిస్తున్న లెనిన్ వరుస వాయిదాలు?

షాకిస్తున్న లెనిన్ వరుస వాయిదాలు?

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుగోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్దోర్జే గ్యాంబాజల సంరక్షణనీటి నిర్వహణవరద నియంత్రణనదుల అనుసంధానం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…
రాజకీయాలు

జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ హెచ్చరిక
న్యూస్

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ హెచ్చరిక

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు
న్యూస్

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు

అమెరికా కు ఇరాన్ వార్నింగ్!
న్యూస్

అమెరికా కు ఇరాన్ వార్నింగ్!

ఫ్రెషర్లకు గుడ్ న్యూస్...టీసీఎస్‌లో భారీ నియామకాలు
బిజినెస్

ఫ్రెషర్లకు గుడ్ న్యూస్...టీసీఎస్‌లో భారీ నియామకాలు

బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !
రాజకీయాలు

బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !

'జన నాయగన్' పైరసీపై చిత్రబృందం కఠిన హెచ్చరికలు
సినిమాలు

'జన నాయగన్' పైరసీపై చిత్రబృందం కఠిన హెచ్చరికలు

న్యాయవ్యవస్థలో ఏఐపై గుజరాత్ హైకోర్టు కఠిన ఆదేశాలు
టెక్నాలజీ

న్యాయవ్యవస్థలో ఏఐపై గుజరాత్ హైకోర్టు కఠిన ఆదేశాలు

బీజేపీ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్!
రాజకీయాలు

బీజేపీ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్!

హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం.. ట్రంప్ సంచలన ప్రకటన
న్యూస్

హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం.. ట్రంప్ సంచలన ప్రకటన

స్థిరాస్తి సంస్థలపై దివాలా కేసులకు పరిమితి విధించిన ఎన్‌సీఎల్‌ఏటీ
బిజినెస్

స్థిరాస్తి సంస్థలపై దివాలా కేసులకు పరిమితి విధించిన ఎన్‌సీఎల్‌ఏటీ

సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ
న్యూస్

సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!