
ఆరోగ్యం

ఫ్రాన్స్ మరియు ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ఫ్రాన్స్ నుంచి మొత్తంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలు మరియు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది.
ఈ చారిత్రాత్మక డీల్‌పై రెండు దేశాల అధ్యక్షులు ఎమ్యానుయెల్ మేక్రాన్ మరియు వోలోడిమర్ జెలెన్స్కీ సంతకాలు చేశారు. రఫేల్ జెట్ల డెలివరీ 2035 నాటికి పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్లు, గతంలో భారత సేన నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.









.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!