Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ధురంధర్ 2’ ఓటీటీకి వచ్చేది ఎప్పుడు?

08:27 AM, 20 ఏప్రిల్, 2026
‘ధురంధర్ 2’ ఓటీటీకి వచ్చేది ఎప్పుడు?

'ధురంధర్ 2: ది రివెంజ్' సినిమా ఓటీటీ విడుదలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్‌గా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నాలుగు గంటల స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో భారీ విజయాన్ని సాధించి, పార్ట్ 1 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

మొదట మే మధ్యలో ఓటీటీకి వస్తుందని వార్తలు వచ్చినా, ఆ ప్లాన్‌లో మార్పులు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో వచ్చే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత డేట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. పార్ట్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా, ధురంధర్ 2 డిజిటల్ హక్కులు జియోహాట్‌స్టార్ దక్కించుకుంది. దాదాపు 150 కోట్ల రూపాయల భారీ ఒప్పందంగా ఇది నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మహా అవతార్‌: పరశురామ్‌’ ప్రకటన

‘మహా అవతార్‌: పరశురామ్‌’ ప్రకటన

భార్యాభర్తల గొడవలు రక్తపాతం… మధ్యవర్తిపై దాడి!

భార్యాభర్తల గొడవలు రక్తపాతం… మధ్యవర్తిపై దాడి!

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం

మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?

మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!

ట్యాగ్లు
ధురంధర్ 2ఓటీటీ విడుదలరణవీర్ సింగ్జియో హాట్‌స్టార్బాలీవుడ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ మే 25కి వాయిదా!
న్యూస్

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ మే 25కి వాయిదా!

టీవీకే చీఫ్ విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు!
న్యూస్

టీవీకే చీఫ్ విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు!

భారత్ – రష్యా  మధ్య రక్షణ సహకార ఒప్పందం
న్యూస్

భారత్ – రష్యా మధ్య రక్షణ సహకార ఒప్పందం

కేంద్ర బలగాలకు బెంగాల్ ప్రజల స్వాగతం
న్యూస్

కేంద్ర బలగాలకు బెంగాల్ ప్రజల స్వాగతం

విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ ట్రిప్ ప్రారంభం
న్యూస్

విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ ట్రిప్ ప్రారంభం

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి
సినిమాలు

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర
న్యూస్

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర

వైరల్ కథ.. కౌంటర్ ఆఫర్ ప్రమాదాల బహిర్గతం
టెక్నాలజీ

వైరల్ కథ.. కౌంటర్ ఆఫర్ ప్రమాదాల బహిర్గతం

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు
టెక్నాలజీ

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం
న్యూస్

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

ఏఐ డిమాండ్‌తో మెమరీ సరఫరాపై ఒత్తిడి
టెక్నాలజీ

ఏఐ డిమాండ్‌తో మెమరీ సరఫరాపై ఒత్తిడి

తమిళనాడులో ఎన్డీఏ గెలుపుకు చంద్రబాబు పిలుపు!
రాజకీయాలు

తమిళనాడులో ఎన్డీఏ గెలుపుకు చంద్రబాబు పిలుపు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!