
సినిమాలు

అభిమానులను ఉత్సాహంగా పలకరించారు. ‘మెస్సీ.. మెస్సీ’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు తమ అభిమాన ఆటగాడిని చూసి ఆనందం వ్యక్తం చేశారు.
అదే సమయంలో లేక్‌టౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన మెస్సీ విగ్రహాన్ని కూడా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తో కలిసి మెస్సీ వర్చువల్‌గా ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమం కోల్‌కతా నగరాన్ని ఫుట్‌బాల్ పండుగ వాతావరణంతో నింపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!