
సినిమాలు
.jpg&w=3840&q=75)
ఐ బొమ్మ రవి కి మరో షాక్ ఇవ్వనున్న సైబర్ క్రైమ్ పోలీసులు మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు రంగం సిద్ధం అయింది. రవి పై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై రవిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా కేసుల్లో అరెస్ట్ కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు .
మూవీ ల పైరసీ పై పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై నాలుగు కేసులు నమోదు చేశారు




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!