
గాసిప్స్

గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 10 మంది పై అభియోగాలు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా నయీమ్‌కు సంబంధించిన 91 ఆస్తులను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల్లో పలువాటిని నయీమ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఈడీ గుర్తించింది.
నయీమ్ పేరు మీదే కాకుండా, అతని కుటుంబ సభ్యుల పేర్ల పై కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!