
గాసిప్స్

దిత్వా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై రాకపోకలు స్తంభించాయి.
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, ముంపు ప్రాంతాల్లో ఇరుకున పడిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!