
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రష్మిక మందన్నతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంటను ఆత్మీయంగా అభినందించారు. ముఖ్యమంత్రి రాకతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది.

నిన్న ఢిల్లీలో కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా వెంటనే రావడం సాధ్యంకాకపోవడంతో, ఈరోజు ప్రత్యేకంగా వారి నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందించారు. కొత్త జీవితాన్ని ఆనందంగా గడపాలని, విజయవంతమైన జీవితం సాగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!