
సినిమాలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లో కీలక అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. తన నివాసం నుంచే పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలను ప్రకటించే అవకాశముంది.
అదే సమయంలో, రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త పార్టీ ఆవిర్భావం రాష్ట్రంలో ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది.

.png&w=3840&q=75)
















.png&w=3840&q=75)



కామెంట్స్ (1)
kkkk