
సినిమాలు

ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనలను కఠినతరం చేశాయి. కనెక్షన్ రకం ఆధారంగా కొత్త గడువులు అమలు చేస్తున్నారు. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుకింగ్ చేసుకోవాలి. ఉజ్వల పథకం కింద ఉన్నవారు 45 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవచ్చు. గడువు తేదీకి ముందు సిలిండర్ బుక్ చేస్తే, ఆ బుకింగ్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఈ కొత్త నియమాలు గ్యాస్ పంపిణీని సవ్యంగా నిర్వహించడంలో సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.

.jpg&w=3840&q=75)







.jpg&w=3840&q=75)







.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!