Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం

06:14 AM, 23 మార్చి, 2026
ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం

ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. పెయిడ్ ప్రివ్యూలతోనే రూ.43 కోట్లు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజే రూ.115 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ఈ సినిమా పఠాన్ ఓపెనింగ్ వీకెండ్ రికార్డును దాటేసింది. విదేశాల్లో కూడా రూ.180 కోట్ల వసూళ్లతో మంచి స్పందన లభిస్తోంది. అలాగే బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, కల్కి 2898 AD సినిమాల రికార్డులను కూడా ఈ చిత్రం అధిగమించింది. ప్రస్తుతం పుష్ప 2 మాత్రమే ముందుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి, తర్వాత రూ.2000 కోట్ల మార్క్‌ను కూడా దాటే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘పెద్ది’ సాంగ్!

యూట్యూబ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘పెద్ది’ సాంగ్!

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

ఈ నెల 19 నుంచి ఓటీటీలో ‘సుమతీ శతకం’ మూవీ!

ఈ నెల 19 నుంచి ఓటీటీలో ‘సుమతీ శతకం’ మూవీ!

ఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ తో సీఎం భేటీ

ఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ తో సీఎం భేటీ

చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు విలన్స్ గా చేయబోతున్నారా?

చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు విలన్స్ గా చేయబోతున్నారా?

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఏపీలో రేపు దివ్యంగులకు ఫ్రీ జర్నీ స్కీమ్... స్టార్ట్ చేయనున్న సీఎం

ఏపీలో రేపు దివ్యంగులకు ఫ్రీ జర్నీ స్కీమ్... స్టార్ట్ చేయనున్న సీఎం

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు కొత్త నిబంధనలు

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు కొత్త నిబంధనలు

మొబైల్ వినియోగంలో భారీ మార్పు..

మొబైల్ వినియోగంలో భారీ మార్పు..

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

ట్యాగ్లు
ధురంధర్ 2రణవీర్ సింగ్ఆదిత్య ధర్బాలీవుడ్బాక్సాఫీస్ రికార్డులుభారతీయ సినిమాపఠాన్ రికార్డుపుష్ప 2గ్లోబల్ కలెక్షన్స్మూవీ సక్సెస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల
సినిమాలు

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ
న్యూస్

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు
సినిమాలు

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు

ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్‌కు కొత్త రూపు:సీఎం రేవంత్ రెడ్డి!
న్యూస్

ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్‌కు కొత్త రూపు:సీఎం రేవంత్ రెడ్డి!

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు
క్రీడలు

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!
న్యూస్

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!

ట్రంప్ కఠిన వీసా విధానాలు.. భారత్, చైనాపై ప్రభావం!
న్యూస్

ట్రంప్ కఠిన వీసా విధానాలు.. భారత్, చైనాపై ప్రభావం!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు
రాజకీయాలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు

ఘనంగా 'తెరచాప' చిత్ర ట్రైలర్ లాంచ్
సినిమాలు

ఘనంగా 'తెరచాప' చిత్ర ట్రైలర్ లాంచ్

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!
న్యూస్

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు
న్యూస్

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు

వంటగ్యాస్ కొరత భయం… సిలిండర్ బరువు తగ్గింపుపై కేంద్రం ఆలోచనలు
బిజినెస్

వంటగ్యాస్ కొరత భయం… సిలిండర్ బరువు తగ్గింపుపై కేంద్రం ఆలోచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!