Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అనకాపల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

10:33 AM, 23 ఏప్రిల్, 2026
అనకాపల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో అగ్రస్థానానికి చేరే అవకాశముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ సమీపంలోని ఈ ప్రాంతం త్వరలోనే అభివృద్ధి చెందిన రంగారెడ్డి జిల్లాను తలపించేలా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ వినియోగం కీలక సూచికగా నిలుస్తుందని సీఎం చెప్పారు. అందుకే విద్యుత్ ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. 90 గిగావాట్ల మేరకు ఎంఓయూలు సిద్ధమై ఉన్నాయని, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తోందని తెలిపారు. గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం

రూ.198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం

అక్షయ తృతీయ ముందు బంగారం ధరల్లో భారీ తగ్గుదల

అక్షయ తృతీయ ముందు బంగారం ధరల్లో భారీ తగ్గుదల

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం

బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: రేవంత్

బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: రేవంత్

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్‌

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్‌

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

స్టాక్ మార్కెట్‌లోకి గోద్రెజ్ అనుబంధ సంస్థలు..

స్టాక్ మార్కెట్‌లోకి గోద్రెజ్ అనుబంధ సంస్థలు..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఅనకాపల్లిరెన్యూ ఎనర్జీసోలార్ ప్లాంట్ఆంధ్రప్రదేశ్గ్రీన్ ఎనర్జీపెట్టుబడులురాంబిల్లిఎన్టీపీసీమౌలిక వసతులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగాల్ ఓటర్ జాబితాపై కురైషీ ప్రశ్నలు
రాజకీయాలు

బెంగాల్ ఓటర్ జాబితాపై కురైషీ ప్రశ్నలు

బెంగాల్, తమిళనాడులో భారీ ఓటింగ్ నమోదు
రాజకీయాలు

బెంగాల్, తమిళనాడులో భారీ ఓటింగ్ నమోదు

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
న్యూస్

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

‘ఎవరే’ పాట రిలీజ్‌కు రెడీ
సినిమాలు

‘ఎవరే’ పాట రిలీజ్‌కు రెడీ

ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉన్న 50 నగరాల్లో 49 భారత్‌వే!
న్యూస్

ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉన్న 50 నగరాల్లో 49 భారత్‌వే!

పిఠాపురం జనసేన నేతలతో నాగబాబు కీలక సమావేశం
రాజకీయాలు

పిఠాపురం జనసేన నేతలతో నాగబాబు కీలక సమావేశం

తెలంగాణ భవిష్యత్‌ KCR చేతిలోనే ఉంది - జీవన్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ భవిష్యత్‌ KCR చేతిలోనే ఉంది - జీవన్‌రెడ్డి

గూగుల్‌లో 75% కోడ్‌ను ఏఐ రాస్తోంది: సుందర్ పిచాయ్!
టెక్నాలజీ

గూగుల్‌లో 75% కోడ్‌ను ఏఐ రాస్తోంది: సుందర్ పిచాయ్!

ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనపై ప్రశాంత్ భూషణ్ విమర్శలు...
రాజకీయాలు

ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనపై ప్రశాంత్ భూషణ్ విమర్శలు...

అనకాపల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!
న్యూస్

అనకాపల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

తనపై కుట్ర జరుగుతోందని సింగర్ మంగ్లీ ఆరోపణలు!
న్యూస్

తనపై కుట్ర జరుగుతోందని సింగర్ మంగ్లీ ఆరోపణలు!

జూనియర్ వరల్డ్‌కప్‌ ఐఎస్ఎస్ఎఫ్ లో భారత్ సత్తా
క్రీడలు

జూనియర్ వరల్డ్‌కప్‌ ఐఎస్ఎస్ఎఫ్ లో భారత్ సత్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!