Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రూ.198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం

01:51 AM, 21 ఏప్రిల్, 2026
రూ.198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం

కాళేశ్వరం క్షేత్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అదే సందర్భంగా రూ.3.71 కోట్లతో ఆర్టీసీ మోడల్‌ బస్టాండ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సాయంత్రం కాళేశ్వరం చేరుకోగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వరాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ఇంజినీరింగ్ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమాల అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన రైతు ఉత్సవాల సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆలయ అభివృద్ధితో పాటు ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...

పాన్ ఇండియా సినిమాలతో సిద్ధమైన నభా నటేష్

పాన్ ఇండియా సినిమాలతో సిద్ధమైన నభా నటేష్

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

జైలర్ 2 ఫుటేజ్ లీక్.. చర్యలకు హెచ్చరికలు

జైలర్ 2 ఫుటేజ్ లీక్.. చర్యలకు హెచ్చరికలు

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

హార్ముజ్‌లో ఇరాన్ నౌక స్వాధీనం - ట్రంప్ సంచలన ప్రకటన

హార్ముజ్‌లో ఇరాన్ నౌక స్వాధీనం - ట్రంప్ సంచలన ప్రకటన

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

సస్పెన్షన్ తర్వాత కూడా మార్పు లేదు.. జర్నలిస్టుకు మళ్లీ హెచ్చరిక!

సస్పెన్షన్ తర్వాత కూడా మార్పు లేదు.. జర్నలిస్టుకు మళ్లీ హెచ్చరిక!

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

ట్యాగ్లు
కాళేశ్వరంఆలయంరేవంత్ రెడ్డిఅభివృద్ధిభూమిపూజతెలంగాణప్రాజెక్టులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ
న్యూస్

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూస్

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

క్రికెట్ ఫ్రాంచైజీ తీసుకున్న క్రిస్ గేల్
క్రీడలు

క్రికెట్ ఫ్రాంచైజీ తీసుకున్న క్రిస్ గేల్

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి
సినిమాలు

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం
న్యూస్

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..
న్యూస్

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్
సినిమాలు

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్

షారుఖ్ “కింగ్” కోసం ఈడీ షీరన్ గీతం… నిజమేనా ?
గాసిప్స్

షారుఖ్ “కింగ్” కోసం ఈడీ షీరన్ గీతం… నిజమేనా ?

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
సినిమాలు

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం
న్యూస్

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు
బిజినెస్

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!