
న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో నడిచే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఏపీఎస్‌ఆర్టీసీతో పోలిస్తే ఎక్కువగా ఉన్న టికెట్ ధరలను తాజాగా తగ్గించి సమాన స్థాయికి తీసుకువచ్చారు. గతంలో ప్రయాణ దూరాన్ని బట్టి టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రూ.20 నుంచి రూ.130 వరకు అదనపు ఛార్జీలు ఉండేవి. ప్రయాణికులకు భారం తగ్గించేందుకు ఇప్పుడు ఆ వ్యత్యాసాన్ని తొలగించారు.
ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నడిచే టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు APSRTC ఛార్జీలతో సమానంగా అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!