Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

05:33 AM, 9 ఏప్రిల్, 2026
రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

సోషల్ మీడియాలో తనపై జరిగిన వేధింపులపై రేణు దేశాయ్ ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. చెన్నయ్య రుంజాల అనే వ్యక్తి తన యూట్యూబ్ ఖాతా ద్వారా రేణు దేశాయ్ రీల్‌పై అసభ్యకరమైన వ్యాఖ్య చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

నిందితుడు గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో అతను తన ఫోన్ నుంచే ఆ వ్యాఖ్య చేసినట్లు అంగీకరించాడు. తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై చర్యలు తీసుకోవాలని రేణు దేశాయ్ ఫిర్యాదు చేయగా, విడాకుల తర్వాత కూడా తాను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్

కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్

ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన

ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి : సీఎం చంద్రబాబు

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి : సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026కు గ్రాండ్ స్టార్ట్.. తొలి రెండు రోజుల్లోనే రికార్డ్స్

ఐపీఎల్ 2026కు గ్రాండ్ స్టార్ట్.. తొలి రెండు రోజుల్లోనే రికార్డ్స్

పాకిస్తాన్‌లో ఎంపాక్స్ కలకలం

పాకిస్తాన్‌లో ఎంపాక్స్ కలకలం

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనలు.. రాజకీయ కార్యక్రమాలకు నో: సీఎం రేవంత్ రెడ్డి

ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనలు.. రాజకీయ కార్యక్రమాలకు నో: సీఎం రేవంత్ రెడ్డి

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్  కు చెరొక పాయింట్

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్ కు చెరొక పాయింట్

ట్యాగ్లు
రేణు దేశాయ్సైబర్ నేరాలుసామాజిక మాధ్యమాలుఆన్‌లైన్ వేధింపులుపోలీస్ చర్యలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం
రాజకీయాలు

బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం

జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ
రాజకీయాలు

జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు
న్యూస్

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి - మమ్ముట్టి
సినిమాలు

చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి - మమ్ముట్టి

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ?
సినిమాలు

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ?

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?
సినిమాలు

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?

అక్కినేని సినిమాకు సమంత విషెస్!
సినిమాలు

అక్కినేని సినిమాకు సమంత విషెస్!

అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబో ఖరారు?
సినిమాలు

అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబో ఖరారు?

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్
రాజకీయాలు

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘిస్తే యుద్ధం...అమెరికాకు, ఇరాన్‌ వార్నింగ్
న్యూస్

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘిస్తే యుద్ధం...అమెరికాకు, ఇరాన్‌ వార్నింగ్

కవిత పార్టీకి రేవంత్‌రెడ్డి స్పాన్సర్ - MP అర్వింద్
రాజకీయాలు

కవిత పార్టీకి రేవంత్‌రెడ్డి స్పాన్సర్ - MP అర్వింద్

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు
న్యూస్

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!