
గాసిప్స్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు అయ్యింది. ఒక మహిళ, గత ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదును పరిశీలించిన NHRC, తిరుపతి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!