
రాజకీయాలు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులోని అనాసాగరం వద్ద K కావేరి ట్రావెల్స్ బస్సు ఒక లారీని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు, లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందు భాగం మరియు ఎడమ వైపు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉండగా, 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!