
రాజకీయాలు

రవితేజ వరుసగా మాస్, యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలపై దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కుటుంబ కథా నేపథ్యంతో వచ్చిన సినిమాల తర్వాత ఆయన ఇప్పుడు భిన్నమైన కథలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ “ఇరుముడి” అనే భావోద్వేగాలు, భక్తి అంశాలు కలిసిన సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే యువ దర్శకుడు హసిత్ గోలితో కలిసి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!