
టెక్నాలజీ

ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ స్నాప్‌చాట్‌కు పోటీగా “ఇన్‌స్టాంట్స్” అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ను ఫొటోలను సులభంగా, వేగంగా షేర్ చేసుకునేందుకు రూపొందించారు.
అయితే ఈ యాప్‌లో ఫొటో ఎడిటింగ్ ఫీచర్లు అందుబాటులో లేవు. కానీ ఫొటోలపై టెక్స్ట్‌ను యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ యాప్ స్పెయిన్, ఇటలీ దేశాల్లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.





















.png&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!