
రాజకీయాలు

డార్లింగ్ సినిమా రీ-రిలీజ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. బుక్‌మైషోలో ఈ సినిమాకు 2.65 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో రీ-రిలీజ్ సినిమాల విభాగంలో కొత్త రికార్డ్ నమోదైంది.
ఈ రికార్డ్‌తో ప్రభాస్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. సోషల్ మీడియాలో అభిమానులు భారీగా పోస్టులు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. రీ-రిలీజ్ సినిమాల్లో ఇదే అత్యధిక టికెట్ అమ్మకాల రికార్డ్ అని అభిమానులు చెబుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!