
రాజకీయాలు

కల్కి 2898 AD సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం విజయంతో ఇప్పుడు ఈ సినిమాను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సీక్వెల్‌లో కీలక పాత్ర కోసం తమిళ నటుడు శింబును తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే హైదరాబాద్ పరిసరాల్లో భారీ సెట్లు నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొనే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.




.jpg&w=3840&q=75)

.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!