
టెక్నాలజీ

అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కేసు విచారణపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తే తనకు న్యాయం జరగదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
అయితే కేసు విచారణ నుంచి తప్పుకోవాలని చేసిన అభ్యర్థనను జస్టిస్ స్వర్ణకాంత శర్మ అంగీకరించలేదని సమాచారం. దీంతో సీబీఐ అప్పీల్‌కు సంబంధించిన విచారణకు తాను హాజరు కాకూడదని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.






4225-1768468351.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!