
సినిమాలు

హైదరాబాద్ లో భారీ మల్టీలెవల్ మోసం వెలుగులోకి వచ్చింది. “ఫరెవర్ లివింగ్” పేరుతో నిందితులు ట్రైనింగ్స్, ఆన్‌లైన్ తరగతుల పేరుతో నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరికి 249 రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు కాజేశారు.
ఈ కేసులో హర్యానాకు చెందిన హరీష్ కుమార్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా, తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లలో కూడా నిందితులపై కేసులు నమోదయ్యాయి. వారి ఖాతాల్లో ఉన్న సుమారు 3 కోట్ల రూపాయలను అధికారులు నిలిపివేశారు.







.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!