
రాజకీయాలు

జేడీ చక్రవర్తి తనకు విష్ణుప్రియతో రెండో పెళ్లి జరుగుతుందన్న వార్తలపై స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను నటుడిగానే కాకుండా తత్వశాస్త్రంపై కూడా ఆసక్తి కలిగి ఉన్నానని తెలిపారు.
విష్ణుప్రియ తన విద్యార్థినని, ఆమె తనను ఎప్పుడూ “గురుగారు” అని పిలుస్తుందని జేడీ చక్రవర్తి చెప్పారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని, పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా తప్పని ఆయన క్లారిటీ ఇచ్చారు.



.png&w=3840&q=75)

.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!