
న్యూస్

ప్రపంచ ప్రసిద్ధ వ్యాపారవేత్త బిల్గేట్స్ ఆంధ్రప్రదేశ్లో తన పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఆయన విజయవాడ నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి బయల్దేరారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా బిల్ గేట్స్ పలు ముఖ్య సమావేశాల్లో పాల్గొన్నారు.
దాదాపు ఐదున్నర గంటల పాటు జరిగిన కార్యక్రమాల్లో ఆయన చర్చలు, సమావేశాలు నిర్వహించారు. వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ఆయన పర్యటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!