
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో వేసవి తీవ్రత కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి అమలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వచ్చాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కేంద్రాలు పనిచేస్తాయి. చిన్నారుల ఆరోగ్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పని వేళలు మారినా, పిల్లలకు ఇచ్చే పోషకాహారం పంపిణీ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. టేక్ హోం రేషన్ కూడా సరిగ్గా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ విధానం కొనసాగనుంది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!