
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమై, మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ముందుగానే సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!