
ఆరోగ్యం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత వచ్చే 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.


.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!