
జనరల్

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 విజయోత్సవాల్లో అందరి దృష్టిని ఆకర్షించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న ఆనందంలో జరిగిన సంబరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కోహ్లీ ధరించిన ఖరీదైన వాచ్ కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.
ఆ వాచ్‌ను లగ్జరీ బ్రాండ్‌కు చెందిన పటెక్ ఫిలిప్పే ఆక్వానాట్ ట్రావెల్ టైమ్ 5164Gగా గుర్తించారు. సుమారు రూ.1.6 కోట్ల విలువ కలిగిన ఈ వైట్ గోల్డ్ వాచ్‌లో డ్యూయల్ టైమ్ జోన్ ఫీచర్ ఉండటం ప్రత్యేకత. దీని ప్రీమియం డిజైన్, ఆధునిక టెక్నాలజీ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మక వాచ్‌లలో ఒకటిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!