
బిజినెస్

ఇరాన్లో ఒక విమానంలో భావోద్వేగభరిత వాతావరణం నెలకొంది. అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల జ్ఞాపకార్థం ప్రత్యేకంగా అలంకరించిన ఈ ఫ్లైట్‌లో వారి ఫొటోలు ప్రదర్శించారు. విమానంలోని సీట్లపై రక్తంతో తడిసిన చిన్నారుల బూట్లు, బ్యాగ్‌లను ఉంచి, బాధితుల పరిస్థితిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు.
చిన్నారుల మృతికి నివాళిగా ఈ విమానానికి ‘మినాబ్ 168’ అనే పేరు పెట్టారు. ఈ హృదయ విదారక దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి, యుద్ధ ప్రభావంపై మరొకసారి దృష్టిని ఆకర్షిస్తోంది.









.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!