
ఓటిటి

సియా–ఓసియానియా జూనియర్ డేవిస్ కప్ ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల హృతిక్ కటకం స్థానం సంపాదించడం విశేషంగా నిలిచింది.
న్యూఢిల్లీలో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో హృతిక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచి భారత జట్టులో తన స్థానాన్ని పక్కాగా చేసుకున్నాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!