
న్యూస్
.webp&w=3840&q=75)
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సల్మాన్ ఖాదిర్‌పై లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. లాహోర్‌లోని బార్కీ పోలీస్ స్టేషన్లో సల్మాన్ ఖాదిర్‌కి వ్యతిరేకంగా FIR నమోదు అయ్యింది. ఈ కేసు లో సల్మాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
పోలీసుల ప్రకారం, ఫిర్యాదు దరఖాస్తు చేసిన వర్కర్ పేర్కొంది – "సల్మాన్ నన్ను బలవంతంగా తన ఫార్మ్‌హౌస్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు". ఈ ఫిర్యాదు ఆధారంగా పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. క్రికెట్లో లెజెండరీ లెగ్ స్పిన్నర్‌గా పేరుగాంచిన అబ్దుల్ ఖాదిర్ కుమారునిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో పాకిస్తాన్ మీడియా పెద్ద చర్చకు దిగింది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!