
టెక్నాలజీ

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోవడానికి కొత్త వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఏ ప్రదేశం నుంచైనా ఈ సేవలను వినియోగించుకొనే అవకాశం కల్పించనుంది.
ఆధార్ సర్వీస్‌లను మరింత సరళంగా ఉపయోగించుకునేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈనెల 28 తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!