
న్యూస్

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇవాళ ఉదయం 8 గంటల నుంచి అదనపు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లకు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దీ నేపథ్యంలో జనవరి 8 నుంచి 20 వరకు మొత్తం 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు SCR ప్రకటించింది. కాగా, బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది.





.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!