
టెక్నాలజీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 11 మంది ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఈ మేరకు ఆదేశాలు విడుదల చేశారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు అడిషనల్ సెక్రటరీ హోదాను ప్రభుత్వం మంజూరు చేసింది.
పదోన్నతి పొందిన అధికారుల జాబితాలో శషాంక్, అద్వైత్ సింగ్, శృతి ఓజా, శ్రీజన, వినయ్, శివలింగయ్య, వాసం వెంకటేశ్వర్, హన్మంతరావు, హైమావతి, ఎం. హరిత, కె. హరిత ఉన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!