Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ బిగ్ మీట్.. ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ రానుందా?

11:21 AM, 27 మే, 2026
పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ బిగ్ మీట్.. ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ రానుందా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు రాజమహేంద్రవరంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, పరిశ్రమ విస్తరణ వంటి అంశాలపై నిర్మాతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో రవి శంకర్, నాగ వంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాలు, ఆధునిక థియేటర్ల అవసరాన్ని నిర్మాతలు ప్రస్తావించారు. అలాగే పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు, ఆర్థిక ఒత్తిళ్లు వంటి సమస్యలను కూడా వివరించారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించే దిశగా చర్యలు తీసుకునే సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

ప్రభాస్ గొప్ప మనసు మరోసారి వెలుగులోకి

ప్రభాస్ గొప్ప మనసు మరోసారి వెలుగులోకి

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన కోలీవుడ్ బ్యూటీ

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన కోలీవుడ్ బ్యూటీ

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్టాలీవుడ్తెలుగు సినిమాఆంధ్రప్రదేశ్సినీ నిర్మాతలుమౌలిక వసతులుసినిమా అభివృద్ధిరాజమహేంద్రవరంప్రభుత్వ సహకారంపాన్ ఇండియా సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియా పోస్టులతో బాధపడ్డాను - హీరోయిన్ నమిత
సినిమాలు

సోషల్ మీడియా పోస్టులతో బాధపడ్డాను - హీరోయిన్ నమిత

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్‌కు భారీ ఊరట..
జనరల్

సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్‌కు భారీ ఊరట..

శామ్‌సంగ్ చిప్ డివిజన్‌లో భారీ వృద్ధి
బిజినెస్

శామ్‌సంగ్ చిప్ డివిజన్‌లో భారీ వృద్ధి

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..
సినిమాలు

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

సినీ పోరుకు రంగం సిద్ధం చేస్తున్న టాలీవుడ్...
గాసిప్స్

సినీ పోరుకు రంగం సిద్ధం చేస్తున్న టాలీవుడ్...

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్
సినిమాలు

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్
సినిమాలు

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

రవితేజ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

రవితేజ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

ప్రభాస్ గొప్ప మనసు మరోసారి వెలుగులోకి
సినిమాలు

ప్రభాస్ గొప్ప మనసు మరోసారి వెలుగులోకి

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన కోలీవుడ్ బ్యూటీ
సినిమాలు

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన కోలీవుడ్ బ్యూటీ

లోకేశ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే: ఎంపీ వ్యాఖ్య
జనరల్

లోకేశ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే: ఎంపీ వ్యాఖ్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!