28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

Writer: Shivani K 01:54 PM, 12 జులై, 2026
ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పరిధిలోని వివేకానంద కాలనీలో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. జీహెచ్ఎంసీ పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు.

నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, వరద ముంపు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చిన్న వానకే నగరం జలమయం కావడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శిస్తూ, ఈసారి ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ

ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

ట్యాగ్లు
బీజేపీ తెలంగాణరాంచందర్ రావుహైదరాబాద్ ఎన్నికలుజీహెచ్ఎంసీమున్సిపల్ పోల్స్కాంగ్రెస్ ప్రభుత్వంబీఆర్ఎస్ పార్టీనగరాభివృద్ధినీటి సమస్యవరద ముప్పు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ
జనరల్

ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌
జనరల్

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ
జనరల్

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌
జనరల్

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..
జనరల్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!