Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

యతిరాజు పాత్రతో శివాజీకి మరో మైలురాయి

Writer: Nithish 07:10 PM, 10 జులై, 2026
యతిరాజు పాత్రతో శివాజీకి మరో మైలురాయి

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మురళి కిషోర్ దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు. శివాజీ, సునీల్, రాంకీ, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రంలో ప్రత్యేకంగా శివాజీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇటీవల ‘కోర్ట్’, ‘దండోరా’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ, ‘లెనిన్’లో యతిరాజు పాత్రలో అద్భుతంగా నటించారు. కాస్త గ్రే షేడ్స్‌తో కనిపించే ఈ పాత్రలో ఆయన చూపిన నటన ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా అఖిల్‌తో ఉన్న సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ప్రతి సన్నివేశంలో ఆయన చూపిన వైవిధ్యం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ, ఈ పాత్ర ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిందని అభిమానులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనిల్ రావిపూడి లాంచ్‌తో హైప్‌లో ‘ఓ..! సుకుమారి’

అనిల్ రావిపూడి లాంచ్‌తో హైప్‌లో ‘ఓ..! సుకుమారి’

'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా  ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

ట్యాగ్లు
శివాజీలెనిన్ సినిమాఅఖిల్ అక్కినేనిభాగ్యశ్రీ బోర్సేటాలీవుడ్యతిరాజు పాత్రసినిమా సమీక్షనటనతమన్ సంగీతంమురళి కిషోర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్
క్రీడలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం
సినిమాలు

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ
క్రీడలు

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్
సినిమాలు

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు
జనరల్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

అనిల్ రావిపూడి లాంచ్‌తో హైప్‌లో ‘ఓ..! సుకుమారి’
సినిమాలు

అనిల్ రావిపూడి లాంచ్‌తో హైప్‌లో ‘ఓ..! సుకుమారి’

యతిరాజు పాత్రతో శివాజీకి మరో మైలురాయి
సినిమాలు

యతిరాజు పాత్రతో శివాజీకి మరో మైలురాయి

'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు
సినిమాలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు
క్రీడలు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా  ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!