12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

Writer: Chandrika 04:07 PM, 12 జులై, 2026
రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

జూన్ నెలలో రష్యా నుంచి 5.5 బిలియన్ యూరోల విలువైన ఇంధనం, బొగ్గును కొనుగోలు చేసి భారత్ రష్యా ముడి చమురు దిగుమతుల్లో రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచిందని సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) తన తాజా నివేదికలో వెల్లడించింది. మే నెలతో పోలిస్తే ఈ దిగుమతులు 34 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇంధనంలో 83 శాతం ముడి చమురే ఉండటం విశేషం. మరోవైపు, భారత్, తుర్కియే, బ్రూనై, జార్జియా దేశాలు రష్యా చమురుతో శుద్ధి చేసిన ఇంధనాన్ని ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేశాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రధాన కొనుగోలుదారులుగా నిలిచాయి. బ్రిటన్ మినహాయింపు ఇవ్వడంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ నుంచి తొలిసారిగా జెట్ ఇంధన కార్గో యూకేకు చేరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు

చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి

చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన తయారీపై ఆడి దృష్టి

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన తయారీపై ఆడి దృష్టి

పండగ సేల్స్‌తో దూసుకెళ్తున్న ఈ-కామర్స్‌

పండగ సేల్స్‌తో దూసుకెళ్తున్న ఈ-కామర్స్‌

ట్యాగ్లు
భారత్రష్యారష్యా ముడి చమురుచమురు దిగుమతులుఇంధన వాణిజ్యంసీఆర్ఈఏజామ్‌నగర్ రిఫైనరీచమురు దిగుమతులుగ్లోబల్ ఎనర్జీఇంధన ఎగుమతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!
సినిమాలు

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌
బిజినెస్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..
జనరల్

జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?
బిజినెస్

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు
బిజినెస్

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు
సినిమాలు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ
సినిమాలు

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ

అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!
గాసిప్స్

అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్
రాజకీయాలు

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!