Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!

Writer: Shivani K 01:11 PM, 12 జులై, 2026
నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తనను హత్య చేయడానికి టెహ్రాన్ ప్రయత్నిస్తే ప్రపంచ పటంలో ఇరాన్ ఉండదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

ఇప్పటికే వెయ్యికి పైగా క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని, ఇంకా వేలాది మిసైళ్ళు సిద్ధం చేసి ఉంచామని ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్టులో, తనపై ఎలాంటి హత్యాయత్నం జరిగినా ఇరాన్‌పై భారీ దాడి చేయాలని యూఎస్ సైన్యానికి ముందస్తు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

కేంద్ర కాబినెట్ లో మార్పులు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

కన్నెపల్లి నీటిపై కేటీఆర్ విమర్శలు

కన్నెపల్లి నీటిపై కేటీఆర్ విమర్శలు

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్ఇరాన్ హెచ్చరికఅమెరికా ఇరాన్ ఉద్రిక్తతలుహత్యాయత్నంప్రపంచ రాజకీయాలుసైనిక హెచ్చరికట్రూత్ సోషల్మిసైల్ బెదిరింపుఅంతర్జాతీయ సంబంధాలుబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత
జనరల్

ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత

అమీర్ ఖాన్‌పై నితేష్ రాణే విమర్శలు
సినిమాలు

అమీర్ ఖాన్‌పై నితేష్ రాణే విమర్శలు

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు
జనరల్

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు
జనరల్

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!
రాజకీయాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్
జనరల్

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి
జనరల్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం
జనరల్

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

కేంద్ర కాబినెట్ లో మార్పులు
రాజకీయాలు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!