Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Writer: Shivani K 01:15 PM, 12 జులై, 2026
తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దొరసాని మండపం సమీప ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, భక్తులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా చూడాలని అధికారులను సూచించారు.

అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం, విజిలెన్స్ బృందాల సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. హనుమాన్ బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో పొదలను తొలగించి స్పష్టమైన వీక్షణ ఏర్పాట్లు చేయాలని, భక్తులు గుంపులుగా ప్రయాణించేలా అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. భక్తుల్లో భయం రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత

ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్తిరుమల భద్రతచిరుత సంచారంఅలిపిరి మార్గంభక్తుల రక్షణఅటవీ శాఖటీటీడీ విజిలెన్స్హనుమాన్ బృందాలుఆంధ్రప్రదేశ్ వార్తలుయాత్రికుల భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత
జనరల్

ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత

అమీర్ ఖాన్‌పై నితేష్ రాణే విమర్శలు
సినిమాలు

అమీర్ ఖాన్‌పై నితేష్ రాణే విమర్శలు

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు
జనరల్

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు
జనరల్

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!
రాజకీయాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్
జనరల్

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి
జనరల్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం
జనరల్

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

కేంద్ర కాబినెట్ లో మార్పులు
రాజకీయాలు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!